| Daily భారత్
Logo




మాసాయిపేట గ్రామంలో వృద్ధాప్య వైద్య శిబిరం

News

Posted on 2024-08-29 18:23:46

Share: Share


మాసాయిపేట గ్రామంలో వృద్ధాప్య వైద్య శిబిరం

ఉచిత వైద్య పరీక్షలు ఉచిత మందులు పంపిణీ

తాసిల్దార్ జ్ఞాన జ్యోతి కి బీపీ షుగర్ పరీక్షలు చేసిన వైద్యులు డాక్టర్ శ్రీదేవి

డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట ఆయుర్వేద ఆస్పటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అనంతరం ముఖ్య అతిథిగా మాసాయిపేట స్పెషల్ అధికారి జ్ఞాన జ్యోతి మాసాయిపేట మండలం తాసిల్దార్ పాల్గొని బీపీ షుగర్ పరీక్షలు హెల్త్ క్యాంప్ లో వైద్యులు తహసిల్దార్ జ్ఞాన జ్యోతి కి పరీక్షలు చేయడం జరిగిందని స్థానిక ఆయుర్వేద ఆసుపత్రి డాక్టర్ శ్రీదేవి తెలిపారు అదేవిధంగా మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ మాసాయిపేట మండలం ప్రజలు వివిధ గ్రామాల ప్రజలు ఆయుర్వేద ఆసుపత్రిలో ఉచితంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వివిధ గ్రామాల ప్రజల ఆరోగ్యాల సమస్యలు తెలుసుకొని ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకొని ఉచిత మందులు తీసుకొని ఎలాంటి రోగాలకు గోరువెచ్చని వేడి నీళ్ళు త్రాగాలని మన ఇంటి పరిశుభ్రత సరిచేసుకోవాలని రాబోయే రోగాలకు ముందు జాగ్రత్తగా ఇంటి పరిసర ప్రాంతాలలో ఎలాంటి చెత్త చెదారం లేకుండా అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తగా వైద్యం పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రి కి రావాలని ఉచిత మందులు ఉచిత పరీక్షలు చేయించుకొని గ్రామస్తులు రావాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెల్త్ క్యాంపు వైద్యులు స్థానిక గ్రామంలోకి రావడంతో పేద ప్రజల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన

ఆయుష్ అనగా ఐదు సాంప్రదాయ వైద్య విధానాల సమాహారం అవి ఆయుర్వేదం, యోగా & ప్రకృతి చికిత్స, యునాని, సిద్ధ మరియు హోమియోపతి.

వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుష్ వైద్య విదానాల ద్వారా సులువైన చికిత్స అందచేయడం దీని ప్రత్యేకత జిరియాట్రిక్స్ క్యాంపు వృద్ధుల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అందించడంపై దృష్టి సారించిన వైద్య ప్రత్యేకత. వృద్ధులలో వ్యాధిని నివారించడం, గుర్తించడం మరియు చికిత్స చేయడం ద్వారా ఆరోగ్యాన్ని అందించడం దీని లక్ష్యం.

ఆయుష్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఆయుష్)లో, సాధారణ ఆరోగ్య తనిఖీ, రక్తపోటు, మదుమేహం, మోకాళ్ళ నొప్పులు మొదలగు సమస్యలు మరియు క్రింద ఉన్న జబ్బులకు ప్రత్యేకంగా చికిత్స పూర్తిగా ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ

వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుష్ వైద్య విదానాల ద్వారా సులువైన చికిత్స అందచేయడం దీని ప్రత్యేకత జిరియాట్రిక్స్ క్యాంపు వృద్ధుల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అందించడంపై దృష్టి సారించిన వైద్య ప్రత్యేకత. వృద్ధులలో వ్యాధిని నివారించడం, గుర్తించడం మరియు చికిత్స చేయడం ద్వారా ఆరోగ్యాన్ని అందించడం దీని లక్ష్యం.

ఆయుష్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఆయుష్)లో, సాధారణ ఆరోగ్య తనిఖీ, రక్తపోటు, మదుమేహం, మోకాళ్ళ నొప్పులు మొదలగు సమస్యలు మరియు క్రింద ఉన్న జబ్బులకు ప్రత్యేకంగా చికిత్స పూర్తిగా ఉచితంగా అందజేయడం జరుగుతుంది/ వృద్ధులలో సాధారణ అనారోగ్య సమస్యలు - నివారణ చర్యలు

అనారోగ్య సమస్యలు

నివారణ చర్యలు

మెదడు మరియు వెన్నెముక నరాల సమస్యలు: రోజువారీ కార్యకలాపాల్లో మందగమనం

బలహీనమైన జ్ఞానం మరియు ప్రవర్తన ఆందోళన/ నిరాశ! ప్రవర్తనా సమస్యలు రావడం జరుగుతుందని డాక్టర్లు ఆయుర్వేద హెల్త్ క్యాంప్ రైతులు తెలిపారు అనంతరం

సరిగా నిద్ర పట్టకపోవడం మరియు ఆకలి తగ్గడం వేళ్ళలో వణుకు

అల్జీమర్స్ వ్యాధి

చిత్తవైకల్యం పార్కిన్సన్స్ వ్యాధి

సరిగా మాట్లాడలేక పోవడం

మానసిక విశ్రాంతి

సరైన ఆహారం మరియు తగిన పోషకాహారం• బాగా నిద్ర పోవడం

మూత్రం మరియు మలవిసర్జనను ఆపకుండా వెంటనే చేయడం కంటిశుక్లం గ్లాకోమా

రెటినోపతి మొదలైనవి

వినికిడిలో ఇబ్బంది చెవుడు

కంటి సంబంధిత సమస్యలు:

కంటి వ్యాయామాలు చేయడం

కళ్లను ఎక్కువగా ఒత్తిడికి గురిచేయవద్దు

పడుకునే ముందు నూనెతో పాదాల మర్దన చేసుకోవడం

కలిపి తీసుకోవాలి పడుకునే సమయంలో ఐదు గ్రాముల త్రిఫల చూర్ణాన్ని వేడి నీటితో

వినికిడి సంబంధిత సమస్యలు:

నొప్పి / స్రావం లేనట్లేతే చెవిలో ఒకటి లేదా రెండు చుక్కల నూనెను ఉపయోగించడం

జీర్ణశయాంతర సమస్యలు: (అజీర్తి, కడుపులో మంట, మలబద్దకం, గ్యాస్)

పేలవమైన శోచన మరియు స్థితులు

అజీర్ణం మరియు రక్తస్రావం

క్రమరహిత ప్రేగు అలవాట్లు

మలబద్దకం / విరేచనాలను

నడకలో వేగం తగ్గడం

ఆస్టియో ఆర్థరైటిస్

వెన్నెముక యొక్క స్పాండిలోసిస్

తగ్గిన కండరాల బలం

సరైన నోటి పరిశుభ్రత పాటించడం

త్రిఫల కషాయం/ ఉప్పు నీటితో క్రమం తప్పకుండా పుక్కిలించడం చేయడం

పుక్కిలించడం కోసం నూనె, నెయ్యి వాడటం ఉపయోగకరం

క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించడం

శ్వాసకోశ సమస్యలు: (దగ్గు, దమ్ము, ఉబ్బసం)

బోలు ఎముకల వ్యాధి, వృద్ధాప్యంలో ఎముకల మృదుత్వం, పగుళ్లు మొదలైనవి.

అధిక ఫైబర్ (పీచు) పదార్థం కలిగిన ఆహారం తీసుకోవాలి.

తాజా తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.

స్పెస్ (మసాలా) వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు

తేలికపాటి నుండి మితమైన వ్యాయానులలో పాల్గొనండి

ఆయిల్ మరియు ఆయిల్ మసాజ్ తేలికపాటి సూర్యరక్ష్మి కి

గురికావడం, వెచ్చని స్నానం

చల్లని గాలి వాతావరణానికి నేరుగా గురి కాకుండా ఉండడం

బంగాళదుంప, బఠాణీలు వంటి అపానవాయువు (గ్యాస్) కలిగించే ఆహారాన్ని నివారించడం.

జననేంద్రియ మరియు మూత్ర సంబంధిత సమస్యలు:

మూత్రవిసర్జన ఎక్కువసార్లు మరియు అత్యవసరం మొదలైనవి

అధిక రక్తపోటు (బి.పి)

డయాబెటిస్ మెల్లిటస్ (షుగర్ వ్యాధి)

రక్త నాళాల్లో పూడికలు

పుష్కలంగా నీరు త్రాగాలి

జననేంద్రియ అవయవాల సరైన పరిశుభ్రతను పాటించడం

ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోండి ఎక్కువగా తినడం మానండి

వేయించిన ఆహారానికి దూరంగా ఉండండి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

ఆహారంలో ఉప్పు, చక్కెర, నూనె ఎక్కువగా తీసుకోకూడదు


ఆయుర్వేద హెల్త్ క్యాంపు వైద్యులు స్థానిక డాక్టర్ పి శ్రీదేవి తెలిపారు డాక్టర్ శ్రీనివాస్ అనిల్ పాల్గొన్నారు

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ ఈఈ

Posted On 2026-05-25 15:20:36

Readmore >
Image 1

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

Posted On 2026-05-25 15:10:05

Readmore >
Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >
Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >