| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులర్పించిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి

రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులర్పించిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేడు ఎల్. బి నగర్ రింగ్గు రోడ్డు చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు...

ఈ సందర్బంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ...

 భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ అని కొనియాడారు...

 ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ నాయకులు,యువజన నాయకులు, పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....

Previous రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అనాధాశ్రమంలో అన్నదానం చేసిన కేఎల్ఆర్
Next రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన జగదీశ్వర్ గౌడ్
ADVERTISEMENT