| Daily భారత్
Logo




స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్

News

Posted on 2024-08-06 10:15:41

Share: Share


స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఈరోజు సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో లాంఛనం గా ప్రారంభించడం జరిగింది. ఈరోజు కార్యక్రమం మొదట 3వ వార్డులో ప్రారంభించగా ఇట్టి కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫాసహత్ అలీ బేగ్ హాజరవ్వడం జరిగింది.అదే విధంగా పట్టణం లోని ప్రతి వార్డులో స్వచదనం పచ్చదనం కార్యక్రమం కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ,మెప్మ సిబ్బంది ఆధ్వర్యం లో ఘనంగా ప్రారంభించ బడింది. ప్రతి వార్డులో అవగాహన ర్యాలీ లతో పాటు ,వివిధ పాఠశాలలో వ్యాసరచన పోటీలు, అంగన్వాడీ కేంద్రాలు సందర్శన లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందిజరిగింది.


ఇట్టి కార్యక్రమానికి సి డి ఏం ఏ నుండి  డిప్యూటీ డైరెక్టర్ సాయి నాథ్ , ఫణీంద్ర మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >