| Daily భారత్
Logo




శ్రీనగర్ కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కొంకల్ల చెన్నయ్య

News

Posted on 2024-08-01 21:08:46

Share: Share


శ్రీనగర్ కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కొంకల్ల చెన్నయ్య

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ శ్రీనగర్ కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కొంకల చెన్నయ్య మరియు శ్రీనగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు,జమాల్పూర్ చందలాల్, అడ్వకేట్ శ్యాంసుందర్,చౌలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ,భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి,రాములు,మరియు కాలనీవాసులు అంగన్వాడి కేంద్రం శిథిలావస్థలో ఉంది రూము కురుస్తున్నందున నూతన భవనం నిర్మించవలసిందిగా బాలామృతం గుడ్లు రిజిస్టర్స్ బుక్స్ పాడవుతున్నాయి. కావున నూతన భవనం నిర్మించవలసిందిగా టీచర్ వై శ్రీదేవి కోరారు.స్పందించిన పట్టణ అధ్యక్షులు చెన్నయ్య వెంబడే మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో మాట్లాడి. మున్సిపల్ అధికారులకు తెలియజేసి త్వరగా నూతన బిల్డింగ్ ఏర్పాటు పై మాట్లాడుతామని తెలియజేశారు

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >