| Daily భారత్
Logo




ఆసుపత్రులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డాక్టర్.బి.కళావతి భాయి

News

Posted on 2024-07-05 17:20:38

Share: Share


ఆసుపత్రులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డాక్టర్.బి.కళావతి భాయి

డైలీ భారత్, మహబూబాబాద్: ఆసుపత్రులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డాక్టర్.బి.కళావతి భాయి అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి భాయి  మహబూబాబాద్ పట్టణంలోని అమ్మ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం చేసి  రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ధరల పట్టిక, అర్హత లేని సిబ్బందితో  హాస్పిటల్ నడుపుచున్నందుకు, పరిశుభ్రతగా లేకుండా నడుపుతున్నందుకు గాను  నోటీసులు ఇవ్వడం జరుగుతుందని,  తెలంగాణ రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం  ప్రతి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు కూడా దరల పట్టికను, డాక్టర్ల వివరాలను ప్రదర్శించాలని, ఫైర్ సేఫ్టీ మెజర్స్ కు సంభందించిన పరికరాలను అమర్చుకోవాలని, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రమాణాలను పాటించాలని, ప్రతి హాస్పిటల్ కు వాహనాలు నిలుపుట కొరకు పార్కింగ్ స్థలము తప్పకుండా ఉండవలెనని లేనియెడల చట్ట ప్రకారము  చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

ఈ తనిఖీలో  హెల్త్ ఎడ్యుకేటర్ మహేందర్ రెడ్డి, మంగమ్మ, ఇంచార్జి డి పి హెచ్ ఎన్ ఒ తదితరులు పాల్గొన్నారు

Image 1

కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

Posted On 2026-03-12 18:49:30

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-03-12 18:47:14

Readmore >
Image 1

బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక

Posted On 2026-03-12 18:45:43

Readmore >
Image 1

79 సంవత్సరాల క్రితం (1947), శబరిమల తీర్థయాత్ర

Posted On 2026-03-12 18:43:20

Readmore >
Image 1

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

Posted On 2026-03-12 18:24:55

Readmore >
Image 1

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ పైన అవగాహన కార్యక్రమము

Posted On 2026-03-12 17:34:10

Readmore >
Image 1

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ

Posted On 2026-03-12 17:29:36

Readmore >
Image 1

లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Posted On 2026-03-12 17:28:11

Readmore >
Image 1

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ ?

Posted On 2026-03-12 13:47:01

Readmore >
Image 1

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం

Posted On 2026-03-12 13:45:42

Readmore >