| Daily భారత్
Logo




అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

News

Posted on 2026-08-24 04:57:31

Share: Share


అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి  సిపిఎం

డైలీ భారత్, జూలూరుపాడు: జూలూరుపాడు మండలం గుండేపూడి గ్రామం ని అంగన్వాడీ భవనాన్ని వెంటనే  నిర్మాణం చేపట్టాలని  సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు భానోత్ మధు డిమాండ్ చేశారు  ఆదివారం సిపిఎం ముఖ్యుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గతంలో శిదిలావస్థకు చేరడంతో అక్కడ ఉన్న భవనాన్ని కూల్చివేశారు కూల్చివేసి దాదాపుగా ఆరేడు నెలలు కావస్తున్న అంగన్వాడి భవనం మంజూరైన ఇప్పటివరకు భవన నిర్మాణం చేపట్టకపోవడం దురదృష్టకరమని  అన్నారు ఇప్పటికే అంగన్వాడి కేంద్రం అద్దె భవనాల్లో నిర్వహణ జరుగుతుందని అద్దెలు కట్టలేని పరిస్థితులలో అంగన్వాడి టీచర్లు ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశరు గతంలో సిపిఎం నాయకులు అంగన్వాడి భవనమును పరిశీలించడం జరిగిందని అన్నారు  శిథిలావస్థకు చేరిన అంగన్వాడి భవనంనిర్మాణం చేపట్టాలి అని అనేక మర్లు అధికారులకు తెలియపరచడం జరిగిందని అన్నారు అనంతరం అధికారులు  అంగన్వాడీ శిదిలావస్థ లో ఉన్న అంగన్వాడీ భవనం ను పరిశీలించారు అధికారులు భవనం కు సంబందించి అంచనాలు వేసి  దానికి సంబందించి 12లక్షల రూపాయలు మంజూరుచేశారు కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్య కారణంగా దానిని నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ నిధులు మళ్ళీ వెనక్కి వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు ఎక్కువగా ఉన్న అంగన్వాడి కేంద్రాల్లో ఇలా శిథిల వ్యవస్థకు చేరుతున్న ప్రభుత్వ నిధులు మంజూరైనప్పటికీ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు భవనాలను నిర్మించకపోవడం విద్యార్థులు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టినట్లు  అవుతుందని ఆయన అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్వాడి కేంద్రాన్ని వెంటనే నిర్మాణం చేపట్టాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేనియెడల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ అంగన్వాడి భవనం నిర్మాణం చేపట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు వల్ల మల్ల చందర్ రావు, శాఖ కార్యదర్శి ఇల్లంగి సీతారాములు, ఇస్లావత్ భద్రు, వల్ల మల్ల దానయ్య, అనగంటి సత్యనారాయణ,

Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >
Image 1

ఘోర అగ్నిప్రమాదం... ఆసుపత్రి ఎన్‌ఐసీయూలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందుల మృతి

Posted On 2026-08-24 04:46:01

Readmore >
Image 1

కార్పొరేట్ సంకెళ్ల నుంచి విద్యను విడుదల చేయాలి...

Posted On 2026-08-23 19:47:27

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం

Posted On 2026-08-23 19:44:16

Readmore >
Image 1

గుడిమల్కాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం... ఆరు ఫర్నిచర్ గోదాములు పూర్తిగా దగ్ధం

Posted On 2026-08-23 12:46:15

Readmore >
Image 1

మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్

Posted On 2026-08-23 09:29:29

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ, కానిస్టేబుల్

Posted On 2026-08-22 18:56:58

Readmore >
Image 1

కామారెడ్డి : స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ

Posted On 2026-08-22 18:15:52

Readmore >
Image 1

ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ఏకాభిప్రాయంతో నేటి నుండి కొత్త EHS పథకం అమల్లోకి

Posted On 2026-08-22 15:24:13

Readmore >